The Bhagavadgita Foundation is a non-profit making spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally. The inaugural function of this Foundation took place at Ravindra Bharathi, Hyderabad on the 19th January, 2008 through the auspicious hands of Sri Sri Sri Tridandi China Srimannarayana Ramanuja Jeeyar Swami. There is a pressing need to view Bhagavadgita as a manual for an ethical, noble and ideal way of life and as an outstanding work on personality development. With this object in mind, teaching Bhagavadgita, explaining its essentiality in real life from the childhood itself, has been set as the primary goal by the Foundation. This Foundation which has already become popular among the public with its service-oriented activities also intends to take up the following initiatives:
Establishing BHAGAVADGITA UNIVERSITY as a |
'భగవద్గీతా ఫౌండేషన్' కు చేయుతనివ్వండి
- ’భగవద్గీతా’ సందేశాన్ని దశదిశలా వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ’భగవద్గీతా ఫౌండేషన్’ పేరుతో లాభాపేక్షలేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థను స్థాపించడం జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి చేతుల మీదుగా 2008, జనవరి 19న హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఈ ఫౌండేషన్ ఆవిర్బావోత్సవ కార్యక్రమము జరిగింది.
- ’భగవద్గీత’ను మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంథంగా, ఉత్తమ జీవన మార్గదర్శినిగా, ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథంగా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి దీని ఆవశ్యకతను వివరిస్తూ, బాల్యదశనుండే విద్యార్ధులకు ’భగవద్గీత’ను నేర్పించడం ’భగవద్గీతా ఫౌండేషన్’ ప్రధాన లక్షంగా ఏర్పరచుకుంది. ఇప్పటికే అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ జనవాహినికి చేరువైన ఈ ఫౌండేషన్ ఇంకా...
- భారతీయ సంస్కృతీ సంప్రదాయ విశేషాలను ఆడియో, విడియోల రూపంలో రికార్డు చేసి, ప్రచారం చేయడం.
- భగవద్గీత ఆధారంగా వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల నిర్వహణ
- అనాధ బాలలకు ఉచిత విద్య
- నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు చేయూత
- ఆయుర్వేద అభివృద్ధి
- యోగశిక్షణా తరగతుల నిర్వహణ
- వికలాంగులకు చేయూత
- ’గో’ సేవ
- ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ
- వేద శాస్త్రాల పరిరక్షణ, ప్రచారం... లతో పాటు

పరమాత్మ స్వరూపులారా... !
శ్రీకృష్ట పరమాత్మ చూపిన ’గీతా’ మార్గంలోకి మీరూ రండి....
కలిసి సేవ చేద్దాం.... !

"BHAGAVADGITA FOUNDATION"
UNION BANK,
SRINIVASAPURAM BRANCH,
RAMANTHAPUR,
HYDERABAD-INDIA.
A/c No: 111010100015443
IFS CODE :UBIN0811106
PAN No : AAAAB5882A

"BHAGAVADGITA FOUNDATION"
STATE BANK OF INDIA
FCRA SAVINGS BANK ACCOUNT INR
NEW DELHI MAIN BRANCH(00691)
A/c no : 00000040282453143
IFSC CODE : SBIN0000691
To Donate Bhagavadgita Foundation through UPI, scan here..

8019831223@upi

BHAGAVADGITA FOUNDATION
C/o. GANGADHARA SASTRY L.V
(Playback Singer - Music Director
Founder Chairman Bhagavadgita Foundation)
# 3-1-74/3/A ,
Ghantasala Swara Soudham,
Ramasankara Nagar, Ramanthapur,
Hyderabad-500 013,
Telangana, INDIA.
Office: +91 9030756555
www.bhagavadgitafoundation.org



